← Back to news

మంగళగిరి AIIMSలో గాంధీ జయంతి సెలవు.. OPD బంద్!

By BUJJIBABU· 1h ago· Salivahanapeta, Mangalagiri, Guntur
మంగళగిరి AIIMSలో గాంధీ జయంతి సెలవు.. OPD బంద్!

గుంటూరు జిల్లా మంగళగిరి AIIMSలో గాంధీ జయంతి సందర్భంగా OPD సేవలకు సెలవు ప్రకటించారు. అక్టోబర్ 2న అత్యవసర విభాగం మినహా మిగతా OPDలకు సెలవు ఉంటుంది. అత్యవసర వైద్య సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు సిబ్బంది అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. సాధారణ OPD సేవలు ఉండవని రోగులు, వారి కుటుంబ సభ్యులు గమనించాలని సూచించారు.

More in Local