అంబులెన్స్‌ను తనిఖీ చేసిన జిల్లా అధికారి

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో 108 అంబులెన్స్‌ను జిల్లా ఆఫీసర్ ప్రణయ్ కుమార్ తనిఖీ చేశారు. వెహికల్లోని మెడిసిన్స్, ఫెసిలిటీస్‌తో పాటు ఎమర్జెన్సీ టైమ్‌లో పేషెంట్లను సేవ్ చేసే ప్రాసెస్, యాక్సిడెంట్ కేసులు హ్యాండిల్ చేసే టిప్స్ సిబ్బందికి వివరించారు. ఏ అత్యవసర పరిస్థితి వచ్చినా మండల ప్రజలు 108 సర్వీస్‌ను వాడుకోవాలని కోరారు. ఈ ప్రోగ్రామ్‌లో అంబులెన్స్ స్టాఫ్ పాల్గొన్నారు.


