← Back to news

AI డేటా సెంటర్లతో సమస్యేంటి?

By Krishna· 2d ago· Instagram
AI డేటా సెంటర్లతో సమస్యేంటి?

AI వాడకం పెరిగి భారీ డేటా సెంటర్ల అవసరం పెరుగుతోంది. వీటి వల్ల చాలా నష్టాలున్నాయని ఎన్విరాన్‌మెంటల్ రిపోర్టింగ్ కలెక్టివ్ సంస్థ చెబుతోంది. అధిక కరెంటు వాడకం వల్ల గ్రిడ్‌పై ప్రెషర్ పెరుగుతుంది. చల్లబరచడానికి కోట్ల లీటర్ల వాటర్‌ అవసరం. ఇది నీటి కొరత రాగలదు. విద్యుత్ ఉత్పత్తి నుంచి కార్బన్ ఎమిషన్స్, ఎయిర్ పొల్యూషన్ పెరుగుతాయి. ఆస్తమా, హార్ట్ ప్రాబ్లమ్స్, అకాల మరణాలు సంభవించగలవు. లోకల్ టెంపరేచర్స్ పెరిగి హీట్ ఐలాండ్స్ ఏర్పడతాయి. భూమి, రిసోర్సులపై ప్రెషర్ పెరిగి ఎన్విరాన్‌మెంట్ దెబ్బతింటుంది.

More in Technology