← Back to news

మీ ముఖానికి కూడా రేటుంది!

By Lokesh· 1d ago
మీ ముఖానికి కూడా రేటుంది!

చైనాలో కొందరు తమ ముఖాలను AI కంటెంట్ కోసం వాడుకునేందుకు అనుమతిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. వారి ముఖాలను AI సీరియల్స్, ప్రకటనలు, గేమ్స్‌లో ఉపయోగిస్తున్నారు. కొన్ని ప్లాట్‌ఫామ్‌లలో ఫీజు రూ.14 లక్షల వరకు ఉంది. ఓ బ్యాంకు ఉద్యోగి తన ముఖాన్ని మూడు రోజుల్లో 7 సార్లు వాడేందుకు అనుమతించి సుమారు రూ.35 వేలు సంపాదించాడు. అంతేకాదు.. తమ ముఖాన్ని ఏ కంటెంట్‌లో వాడాలి, ఎంతకాలం వాడాలి అనే షరతులను కూడా ముందే నిర్ణయించుకోవచ్చు.

More in Technology