← Back to news

హైదరాబాదులో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు

By A.Ajay· 2h ago

TG: హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం సమీపంలోని PNT ఫ్లైఓవర్ వద్ద ఇవాళ సాయంత్రం 5.30కి ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. మంటల కారణంగా ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. బేగంపేట, పరిసర ప్రాంతాల మీదుగా వెళ్లేవారు ట్రాఫిక్ ఆలస్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణించాలని, పోలీసుల సూచనలు పాటించాలని అధికారులు సూచించారు.

More in TG