← Back to news

AI వల్ల భారీగా ఉద్యోగాల కోతలు? బిల్ గేట్స్ వార్నింగ్!

By Mahesh· 26 Aug 2026
AI వల్ల భారీగా ఉద్యోగాల కోతలు? బిల్ గేట్స్ వార్నింగ్!

AI చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇది ఇతర టెక్నాలజీ విప్లవాల కంటే పూర్తిగా డిఫరెంట్ టెక్నాలజీ అని మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ హెచ్చరించారు. ప్రభుత్వాలు ఇప్పటి నుంచే అలర్ట్ కాకపోతే ఫ్యూచర్‌లో భారీ స్థాయిలో ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా AI కోడింగ్ క్యాపబిలిటీస్ తనను షాక్‌కు గురిచేశాయని చెప్పారు. AIని కంట్రోల్ చేసేందుకు దేశాల మధ్య గ్లోబల్ అగ్రిమెంట్స్ అవసరమని సూచించారు.

More in International