← Back to news

గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

By Sharmila· 2h ago
గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

విజయవాడ మాచవరం SSR CPR Govt. జూనియర్ కాలేజీలో గెస్ట్ లెక్చరర్స్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఆహ్వానించారు. తెలుగు, మాథ్స్ సబ్జెక్టుల్లో పోస్టులను భర్తీ చేయనున్నట్లు కాలేజీ ప్రిన్సిపాల్ తెలిపారు. సబ్జెక్టుల్లో 50 శాతం మార్కులతో పాసైనవారు అప్లై చేసుకోవచ్చు. సర్టిఫికెట్స్, పాన్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో అప్లై చేయాలి. ఈనెల 19న 5 గంటల్లోపు కాలేజీ ఆఫీసులో దరఖాస్తులు అందజేయాలి. ఎంపికైన గెస్ట్ లెక్చరర్స్ నెలకు 27 వేల రూపాయల గౌరవ వేతనం అందజేస్తారు.

More in Local