← Back to news

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలపై ఉత్కంఠ

By Bala· 1d ago
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలపై ఉత్కంఠ

రామగుండం, గోదావరిఖని సింగరేణి ప్రాంతాల్లో గుర్తింపు సంఘం ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. 2023 DEC 27న ఎన్నికలు జరగగా AITUC గుర్తింపు పొందింది. కొత్త లేబర్‌ కోడ్‌లో గుర్తింపు సంఘానికి 51% ఓట్ల నిబంధనపై స్పష్టత లేకపోవడం, ఎన్నికలకు కేంద్ర కార్మికశాఖ నిర్ణయంపై జాప్యం కొనసాగుతోంది. కార్మిక సమస్యలపై అధికారిక చర్చలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సంఘాలు చెబుతున్నాయి. ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

More in Local