← Back to news

'పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి'

By Srikanth Goud· 1d ago· Jagitial, Jagitial, Jagitial
'పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి'

జగిత్యాల జిల్లా ధర్మపురి కోర్టు పరిధిలో పెండింగ్ కేసుల పరిష్కారానికి పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని న్యాయమూర్తి వై. జానకి సూచించారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో పెండింగ్ కేసులు, నాన్ బెయిలబుల్ వారెంట్లు, సాక్షుల హాజరుపై సమీక్షించారు. అనంతరం లీగల్ ఎయిడ్ కౌన్సిల్ జాజాల రమేష్ నిర్వహిస్తున్న కేసులు, ఖైదీలకు అందిస్తున్న న్యాయ సహాయంపై వివరాలు తెలుసుకున్నారు.

More in Local