పాలేరు చిన్న కాలువకు నీటి విడుదల
సాగునీటి కోసం వెయిట్ చేస్తున్న రైతుల ఇబ్బందులను గుర్తించి, మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో ఆఫీసర్స్ పాలేరు చిన్న కాలువ ద్వారా వాటర్‌ను రిలీజ్ చేశారు. పంటల సీజన్లో టైమ్‌కి వాటర్ అందించడంతో రైతులకు పెద్ద ఊరట లభించింది. ఇరిగేషన్ డీఈ బాణాల రమేష్‌రెడ్డి, తహసీల్దార్ సైదులు దగ్గరుండి నీటిని విడుదల చేశారు.


