అభిమాని కోరిక తీర్చిన నేహా బోరా!
ఇండియా బ్లాక్ ర్యాలీలో ఓ అభిమాని చిన్న కోరికను తీర్చడంలో నేహా బోరా హెల్ప్ చేశారు. ప్రియాంకా గాంధీ తనవైపు చూస్తూ చెయ్యి ఊపాలని ఆ అభిమాని నేహాను కోరాడు. మొదట అతను ఏం అడుగుతున్నాడో ఆమెకు అర్థం కాలేదు. తర్వాత విషయం తెలుసుకుని ప్రియాంకకు చెప్పడంతో.. ఆమె అభిమాని వైపు చూసి చెయ్యి ఊపారు. దీంతో అతను ఫుల్ ఖుషీ అయ్యాడు. ఇది చూసిన నేహా కూడా స్మైల్ ఇచ్చారు.



