అక్టోబర్ 2న మహా నిరసన: విజయ్ మల్లంగి

అక్టోబర్ 2న నిర్వహించబోయే మహా నిరసనకు అన్ని రాజకీయ పార్టీలకు ఓపెన్ కాల్ ఇచ్చామని CJP సౌత్ జోన్ ఇన్‌ఛార్జి విజయ్ ముల్లంగి తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వివిధ పార్టీల ప్రతినిధులు తమ పార్టీ ప్రచారం కాకుండా, పూర్తిగా సమస్య ఆధారితంగా కార్యక్రమంలో పాల్గొనాలనే నిర్ణయం తీసుకున్నామన్నారు. CEC జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఈ పోరాటంలో అందరూ కలిసి వస్తేనే ఉద్యమం మరింత బలపడుతుందని తెలిపారు.


