← Back to news

మల్యాల PHCలో డిప్యూటీ DMHO విచారణ

By Srikanth Goud· 8h ago· Jagitial, Jagitial, Jagitial
మల్యాల PHCలో డిప్యూటీ DMHO విచారణ

జగిత్యాల జిల్లా మల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది సమయపాలన పాటించడం లేదంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో జగిత్యాల డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ శ్రీనివాస్ మంగళవారం విచారణ చేపట్టారు. ఆరోపణలపై పీహెచ్‌సీ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పరిస్థితులను పరిశీలించి, వాస్తవాలను నిర్ధారించేందుకే ఈ విచారణ చేపట్టినట్లు తెలిపారు. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

More in Local