← Back to news

సూర్యాపేటలో సైబర్ అలర్ట్!

By Bala· 2h ago
సూర్యాపేటలో సైబర్ అలర్ట్!

సూర్యాపేట జిల్లాలో అక్టోబర్‌ను సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ మంత్‌గా నిర్వహించనున్నట్లు ఎస్పీ కె. నరసింహ తెలిపారు. ‘ఆగండి.. ఆలోచించండి.. అడుగు వేయండి’ నినాదంతో అక్టోబర్ 1న ఫ్లాష్‌వాక్ ద్వారా కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. నెలరోజుల పాటు సైబర్ మోసాలు, ఆన్‌లైన్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

More in Local