← Back to news

అంగన్వాడి సెంటర్లో శ్రీమంతాల వేడుకలు

By Srinivasarao· 1h ago· Khammam
అంగన్వాడి సెంటర్లో శ్రీమంతాల వేడుకలు

తిరుమలాయపాలెం ICDS పరిధిలోని మేడిదపల్లిలో గర్భిణులకు శ్రీమంతాలు, పోషణ మాసోత్సవం జరిగాయి. పలువురు గర్భిణులకు శ్రీమంతం చేసి, చిన్నారులకు అన్నప్రసనలు నిర్వహించారు. చీఫ్ గెస్ట్‌గా హాజరైన సర్పంచ్ మోర అనిల్ రెడ్డి మాట్లాడుతూ, గర్భిణులు, బాలింతలు హెల్దీగా ఉండటానికి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలని, అంగన్‌వాడీ సెంటర్ల ద్వారా ప్రభుత్వం ఇచ్చే పోషకాహారాన్ని సరిగ్గా వాడుకోవాలని చెప్పారు.

అంగన్వాడి సెంటర్లో శ్రీమంతాల వేడుకలు

More in Local