← Back to news

ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం: ప్రియాంక గాంధీ

By Lokesh· 2h ago

SIR ప్రక్రియలో భాగంగా జరుగుతున్న ఓటర్ల పేర్ల తొలగింపు మన రాజ్యాంగానికి, ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థకు పూర్తిగా విరుద్ధమని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. ఎన్నికల్లో అక్రమాలు, మార్పులు జరుగుతున్నాయని ప్రజలకు ఇప్పుడు పూర్తిగా అర్థమైందని ఆమె తెలిపారు. ఈ అక్రమాలకు వ్యతిరేకంగా, CEC కి నిరసనగా తమ పోరాటాన్ని మరింత ఉధృతంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

More in National