← Back to news

YCPనే మొదలుపెట్టింది: TDP

By Krishna· 22h ago

అన్నమయ్య.. రాయచోటిలో మొదట విధ్వంసం మొదలుపెట్టింది YCPయే అని TDP ఆరోపించింది. ఏకంగా పోలీసు వాహనాలపైనే YCP కార్యకర్తలు దాడులు చేశారని ఆ పార్టీ చెబుతోంది. ఐతే.. దాడులకు దాడులే సమాధానమా? అనే ప్రశ్నలొస్తున్నాయి. రాయచోటిలో TDP కేడర్.. YCP మాజీ MLA శ్రీకాంత్ రెడ్డి ఆఫీసుపై దాడి చేసి, కొన్ని వాహనాల్ని తగలబెట్టింది. ఇలా YCP, TDP వర్గాల మధ్య ఘర్షణలు.. స్థానిక ఎన్నికల ప్రక్రియను హింసాత్మకంగా మార్చుతున్నాయి.

More in AP