← Back to news

జిల్లా ఉత్తమ టీచర్ అవార్డు.. రవీందర్ సత్తా!

By Kamal Kumar· 1h ago· Allapur (Basheerabad), Basheerabad, Vikarabad
జిల్లా ఉత్తమ టీచర్ అవార్డు.. రవీందర్ సత్తా!

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం PRTUTS అధ్యక్షులు ఎం. రవీందర్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. విద్యార్థుల అభ్యున్నతికి ఆయన అందిస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డు ఇచ్చారు. రవీందర్‌కు PRTUTS నాయకులు, తోటి ఉపాధ్యాయులు, పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

More in Local