డ్యూటీకి డుమ్మా.. 70 మంది ప్రభుత్వ డాక్టర్లు డిస్మిస్!

AP: ఏడాదికి పైగా పర్మిషన్ లేకుండా డ్యూటీకి డుమ్మా కొట్టిన 70 మంది ప్రభుత్వ డాక్టర్లను డిస్మిస్ చేసింది. మరో 193 మంది డాక్టర్లపై కూడా యాక్షన్ ప్రాసెస్‌లో ఉంది. హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ ఆదేశాలతో ఈ యాక్షన్ తీసుకున్నారు. లీవ్ లేకుండా లాంగ్‌టైమ్ డ్యూటీకి రాని వారిపై ఎలాంటి లెనియెన్సీ చూపించొద్దని అధికారులను ఆదేశించారు. డిస్మిసల్స్‌తో వచ్చే వేకెన్సీలను ‘జీరో వేకెన్సీ పాలసీ’లో భాగంగా ఫిల్ చేయాలని సజెస్ట్ చేశారు.

