SMC చైర్మన్‌గా వీరబాబు.. వైస్ చైర్మన్‌గా పూర్ణశ్రీ

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం రౌతుపాలెం గ్రామంలోని MPP పాఠశాల SMC ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. తామర వీరబాబు చైర్మన్‌గా, కుండల పూర్ణశ్రీ వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బండి లోవకుమారి, సానబోయిన లోవరాజు, బెణుకం సత్తిబాబు, మానెల్తి అచ్యుతమణి, సానబోయిన కోటేశ్వరి, జానకి రాణి, కాయల వెంకన్నబాబు కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులను ప్రత్తిపాడు MLA వరుపుల సత్యప్రభ అభినందించారు.




