← Back to news

మంచిగా చదువుకోండి.. హెల్ప్ చేస్తా: CI వెంకట్

By rajaratnam· 2d ago· Guntur
మంచిగా చదువుకోండి.. హెల్ప్ చేస్తా: CI వెంకట్

గుంటూరు జిల్లా తాడేపల్లి డోలాస్ నగర్‌లోని 'మేయర్స్ హోమ్‌'లో బాలికలకు మంగళగిరి రూరల్ CI చిరుమామిళ్ల వెంకట్ మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారు. పెద్ద లక్ష్యాలు పెట్టుకుని, డిసిప్లిన్‌తో చదవాలని చెప్పారు. విద్యతో పాటు స్కిల్స్, స్పోర్ట్స్, యోగా, సెల్ఫ్ డిఫెన్స్‌లోనూ రాణించాలని సూచించారు. కాన్ఫిడెన్స్‌తో ముందుకు వెళ్లాలని, అవసరమైన పుస్తకాలు, కంప్యూటర్, ట్యూషన్ హెల్ప్ అందిస్తానని భరోసా ఇచ్చారు. ఈ ప్రోగ్రామ్‌లో సైకాలజిస్ట్ నాగవర్ధిని, స్టూడెంట్స్ పాల్గొన్నారు.

More in Local