← Back to news

ఇంటీరియర్‌లో కొత్త కర్టెన్ ట్రెండ్

By A.Ajay· 28 Sept 2026
ఇంటీరియర్‌లో కొత్త కర్టెన్ ట్రెండ్

ఇంటి అందాన్ని పెంచడంలో కర్టెన్లకు కూడా ఇప్పుడు స్పెషల్ ప్లేస్ ఉంది. ఇంటీరియర్‌ డిజైన్‌లో భాగంగా కొత్త రంగులు, డిజైన్లతో కర్టెన్లను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా షీర్‌ కర్టెన్లు, రెండు లేయర్ల కర్టెన్లు, పూల డిజైన్లు, సింపుల్‌ రంగులు, పొడవుగా ఉండే కర్టెన్లు ట్రెండ్‌లో ఉన్నాయి. ఇవి గదికి అందంతోపాటు వెలుతురు, ప్రైవసీని అందిస్తాయి. తమ ఇంటి లుక్‌కు తగ్గ రంగులు, డిజైన్లను ఎంచుకుని చాలామంది కర్టెన్లతో గదులకు కొత్త లుక్ ఇస్తున్నారు.

More in Infotainment