← Back to news

సీఎంకు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఓపెన్ లెటర్

By Vishi· 5h ago
సీఎంకు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఓపెన్ లెటర్

APలో 2026 ఎంబీబీఎస్ కౌన్సెలింగ్‌లో మెరిట్ ఉన్న రిజర్వ్డ్ కేటగిరీ విద్యార్థులకు ఓపెన్ కాంపిటీషన్(OC) సీట్లు దక్కకుండా పోయాయని ఆరోపిస్తూ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ(LCP) CM చంద్రబాబుకు ఓపెన్ లెటర్ రాసింది. డాక్టర్ ఎన్‌టీఆర్ యూనివర్సిటీలో AU ప్రాంతంలో OC కటాఫ్ ర్యాంక్ 71,547 కంటే మెరుగైన ర్యాంకులు సాధించిన 43 మంది రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు, SVU ప్రాంతంలో OC కటాఫ్ 94,966 కంటే మెరుగైన ర్యాంకులు ఉన్న 27 మందికి వారి రిజర్వేషన్ కేటగిరీల్లోనే సీట్లు కేటాయించారని పేర్కొన్నారు.

More in AP