రైల్వే జాబ్స్ నోటిఫికేషన్.. అప్లై చేసుకోండి

SCR సికింద్రాబాద్ RRC, GDCE నోటిఫికేషన్ 2026 రిలీజ్ చేసింది. 14 నర్సింగ్ సూపరింటెండెంట్, 3 హెల్త్ & మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్-II, 16 CCTC కలిపి మొత్తం 33 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. RPF/RPSF మినహా మిగతా ఇంటర్నల్ సర్వీసులో ఉన్న SCR రెగ్యులర్ ఉద్యోగులు అప్లై చేసుకోవచ్చు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు www.scr.indianrailways.gov.in లో అప్లై చేసుకోవచ్చు. CBT, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ద్వారా సెలెక్షన్ ఉంటుంది. అర్హతలు పోస్టుల వారీగా ఉంటాయి.



