← Back to news

గాంధీ, శాస్త్రిల సేవలు మరవలేనివి

By BK· 1h ago· ఆదిలాబాద్‌
గాంధీ, శాస్త్రిల సేవలు మరవలేనివి

గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆదిలాబాద్‌లో MP నగేష్, MLA పాయల్ శంకర్ నివాళులర్పించారు. గాంధీ విగ్రహానికి, శాస్త్రి ఫోటోకి పూలమాలలు వేసి వారి సేవలను గుర్తుచేసుకున్నారు. ఫ్రీడమ్ ఫైట్‌లో వీరిద్దరి రోల్ చాలా కీలకమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ బ్రహ్మానంద్, లాలా మున్నా, అశోక్, జోగు రవి సహా లీడర్లు పాల్గొన్నారు.

More in Local