← Back to news

గాంధీజీ పర్యటనకు గుర్తుగా 'గాంధీచౌక్'

By VENKATESH· 2h ago· Khammam
గాంధీజీ పర్యటనకు గుర్తుగా 'గాంధీచౌక్'

ఖమ్మం టౌన్‌కు మహాత్మా గాంధీతో ఉన్న అనుబంధానికి గాంధీచౌక్ ఆనవాలుగా నిలుస్తోంది. 1946 ఫిబ్రవరి 5న ఫ్రీడమ్ ఫైట్ లో భాగంగా విజయవాడ నుంచి రైలులో వచ్చిన గాంధీజీకి అక్కడి జనం వెల్కమ్ చెప్పారు. రైల్వే స్టేషన్ దగ్గర సభలో ఆయన స్పీచ్ ఇచ్చారు. ఆయన అడుగుపెట్టిన ఆ ప్లేసే 'గాంధీచౌక్'గా మారి, ఆయన జ్ఞాపకంగా స్టాచ్యూని ఏర్పాటు చేశారు.

More in Local