ముంపు ప్రాంతాల్లో MLA, SP పర్యటన!
శ్రీకాకుళం జిల్లాలో వరద పరిస్థితిని పరిశీలించేందుకు అమదళవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు వెళ్లారు. వరద పరివాహ ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలించారు. వారితో పాటు NDRF, SDRF బృందాలు కూడా ఉన్నాయి. ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ సహా అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారు.


