← Back to news

దేశంలోనే తొలిసారి.. SRFలోకి ప్రత్యేక కుక్కలు

By Sharmila Skk· 2h ago· Newindianexpress
దేశంలోనే తొలిసారి.. SRFలోకి ప్రత్యేక కుక్కలు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF)లో ఫస్ట్ టైమ్ ట్రైనింగ్ పొందిన కుక్కలను ప్రవేశపెట్టారు. మంగళగిరిలో జరిగిన పోలీసు డాగ్స్, హ్యాండ్లర్ల పాసింగ్‌ అవుట్ పరేడ్‌లో పాల్గొన్న హోంమంత్రి అనిత దీని గురించి చెప్పారు. 36 కుక్కలకు 10 నెలలపాటు ట్రైనింగ్ ఇచ్చారు. వరదలు, భూకంపాలు, శిథిలాల్లో చిక్కుకున్నవారిని గుర్తించడం, గల్లంతైనవారి ఆచూకీ కనిపెట్టడం, మృతదేహాలు, మానవ అవశేషాల్ని గుర్తించడంలో ఇవి సేవలందించనున్నాయి.

More in AP