మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్

ఇంటర్నేషనల్‌గా జియో పొలిటికల్ టెన్షన్స్ పెరుగుతుండటంతో గోల్డ్ ప్రైసెస్ పెరిగాయి. ఇవాళ సెప్టెంబర్ 16న హైదరాబాద్, విజయవాడ, విశాఖలో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు.. 270 రూపాయలు పెరిగి, 1,53,440 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల నగల తయారీ గోల్డ్ 10 గ్రాములు.. 250 రూపాయలు పెరిగి, 1,40,650 రూపాయలుగా ఉంది. సిల్వర్ ధరలో మార్పులేదు. వెండి కేజీ 2,50,000గా ఉంది. ఐతే.. లోకల్ మార్కెట్లలో నగలపై మేకింగ్ ఛార్జీలు, GST విధిస్తారు. అందువల్ల కొనుక్కునే ముందు.. అన్ని ఛార్జీలనూ పరిశీలించుకోండి.



