← Back to news

ఇదో కొత్త రకం కప్ప

By Sharmila· 1h ago
ఇదో  కొత్త రకం కప్ప

మిజోరాం యూనివర్సిటీ క్యాంపస్‌లోని హ్రాడ్‌టావింగ్‌(Hratdawng) ప్రవాహం వద్ద ఓ చిన్న కప్పను పరిశోధకులు గుర్తించారు. దీన్ని కొత్త కప్ప జాతిగా నిర్ధారించారు. ఈ జాతికి ‘ఇంగెరానా ఐజావ్లీ’(Ingerana aizawe) అని పేరు పెట్టారు. మిజోరాం యూనివర్సిటీ, కాటన్ యూనివర్సిటీ, హెల్ప్ ఎర్త్ పరిశోధకులు ఈ రీసెర్చ్ చేశారు. శారీరక లక్షణాలతోపాటు మైటోకాండ్రియల్ 16S rRNA DNA ఆధారంగా ఇది ప్రత్యేక జాతిగా నిర్ధారించినట్టు ‘Zootaxa’ జర్నల్‌ తెలిపింది.

More in Current Affairs