← Back to news

గోతులమయంగా రావుపల్లి- కొత్తూరు రహదారి

By Bala· 6h ago
గోతులమయంగా రావుపల్లి- కొత్తూరు రహదారి

పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం రావుపల్లి నుంచి కొత్తూరు గ్రామానికి వెళ్లే 3 కి.మీ. బీటీ రహదారి గోతులు, బయటకు తేలిన రాళ్లతో అధ్వానంగా మారింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. నిత్యం కొత్తూరు గ్రామస్థులు రావుపల్లికి వెళ్లాల్సి ఉండటంతో పాటు, రాజులగుమడ, కోదులగుమడ, వీరఘట్టం, వంగర మండలాల గ్రామాల ప్రజలకూ ఇదే ప్రధాన మార్గంగా ఉంది.

More in Local