← Back to news

రామాపురంలో బిగ్ ఈవెంట్

By sunil· 2d ago· Sri Potti Sriramulu Nellore
రామాపురంలో బిగ్ ఈవెంట్

ఈనెల 24న జరగనున్న 'పల్లి పండుగ' ప్రోగ్రామ్ కోసం CM చంద్రబాబు నాయుడు వరికుంటపాడు మండలంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రామాపురంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ మొగలి వెంకటేశ్వర్లు, DSP రమణ కుమార్ పరిశీలించారు. సీఎం పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, పక్కా ప్లానింగ్‌తో పనిచేయాలని ఆదేశించారు.

More in Local