← Back to news

ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

By Bala· 1d ago
ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

విశాఖపట్నం జిల్లా సెమ్స్ శిక్షణ కేంద్రంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణతో ఉపాధి కల్పిస్తున్నట్లు సీవోవో గోపీకృష్ణ తెలిపారు. టొయోటా, సెమ్స్ సంయుక్తంగా సీఎస్ఆర్ నిధులతో కోర్సు నిర్వహిస్తున్నాయి. ఇంటర్, ఐటీఐ, డిగ్రీ చేసిన 18-25 ఏళ్ల యువతకు భోజన, వసతి, యూనిఫారం ఉచితమని, నేటి నుంచి ఈనెల 20లోగా 7794840934 రిజిస్టర్ చేసుకోవాలని, శిక్షణ అక్టోబరు 26 నుంచి ప్రారంభమవుతుంది.

More in Local