Jailer 2 రిలీజ్ డేట్ ఫిక్స్

‘Jailer 2’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. రజినీకాంత్ నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 15, 2026న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి రానుంది. 2023లో వచ్చిన ‘Jailer’కు ఇది సీక్వెల్. నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రజినీకాంత్ మరోసారి టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా కనిపించనున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఏపీ, తెలంగాణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రిలీజ్ చేస్తోంది. దసరా టైమ్‌లో రిలీజ్ అవుతుండటంతో ఈసారి కూడా థియేటర్లలో మంచి సందడి ఉండొచ్చు.



