← Back to news

"చుట్టమల్లే".. NTRపై RGV ఫైర్?

By Krishna· 4 Oct 2026· X
"చుట్టమల్లే".. NTRపై RGV ఫైర్?

దేవర మూవీలో "చుట్టమల్లే" సాంగ్ AI వీడియోపై కాంట్రవర్శీ నడుస్తున్న సమయంలో డైరెక్టర్ రాం గోపాల్ వర్మ దీనిపై స్పందించారు. "సెలబ్రిటీలు సాధించిన ఏకైక విషయం ఏమిటంటే, ఆ అభ్యంతరకరమైన లింక్‌ను ప్రచారం చేసి, కోట్ల మంది ప్రజలు చూసేలా చేశారు. నిందితుడిని పట్టుకొని, ఆ విషయాన్ని ప్రచారం చేసి ఉంటే తెలివైన పని అయ్యేది" అని ట్వీట్ చేశారు. దీంతో RGV.. <a href="https://www.theclearcutnews.com/n/xQQPySq">జూనియర్ NTRని</a> టార్గెట్ చేశారా అనే చర్చ మొదలైంది. ఆ వీడియో చూసిన NTR ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

More in Entertainment