లాయర్స్ అసోసియేషన్ కొత్త టీమ్

ఖమ్మం ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ కొత్త అధ్యక్ష, కార్యదర్శులను TJAC జిల్లా చైర్మన్ మందడి ఇజ్రాయిల్ శాలువాతో సత్కరించి అభినందించారు. సమాజంలో లాయర్ల పాత్ర కీలకమని, ముఖ్యంగా పేదలు, బలహీన వర్గాలకు న్యాయం అందేలా చూడాలని ఆయన సూచించారు. ప్రజా సమస్యలు, హక్కులపై అవగాహన కల్పిస్తూ నూతన టీమ్ ప్రజలకు అండగా నిలవాలని కోరారు.



