← Back to news

గ్రంథాలయాల తనిఖీ

By SARDHAR· 2h ago· Sri Potti Sriramulu Nellore
గ్రంథాలయాల తనిఖీ

నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్ మేకపాటి శాంతికుమారి కొండాపురం మండల కేంద్రంలోని లైబ్రరీని తనిఖీ చేశారు. గ్రంథాలయాలను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, తడ గ్రేడ్-3 లైబ్రరీలో మెరుగైన వసతులు కల్పిస్తామని ఆమె తెలిపారు. సమస్యలను తెలుసుకునేందుకు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తున్నట్లు చెప్పారు.

గ్రంథాలయాల తనిఖీ
గ్రంథాలయాల తనిఖీ

More in Local