← Back to news

రిమ్స్ పిల్లల వార్డులో భారీ అగ్నిప్రమాదం

By Bala· 20h ago
రిమ్స్ పిల్లల వార్డులో భారీ అగ్నిప్రమాదం

TG: ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రిలోని అర్థరాత్రి పిల్లల వార్డులో షార్ట్‌ సర్క్యూట్‌తో AC పేలి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. పలువురు చిన్నారులు గాయపడటంతో పాటు అస్వస్థతకు గురయ్యారు. ప్రమాద సమయంలో వార్డులో ఉన్న 27 మంది చిన్నారులను ప్రైవేట్‌ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలిని కలెక్టర్‌ రాజర్షి షా, ఎస్పీ అఖిల్‌ పరిశీలించి భద్రతా చర్యలపై అధికారులను సూచించారు.

More in TG