← Back to news

AYUSH స్టూడెంట్స్‌కు బిగ్ రిలీఫ్.. Stipend పెంపు

By Mahesh· 8h ago· Newsmeter· TG
AYUSH స్టూడెంట్స్‌కు బిగ్ రిలీఫ్.. Stipend  పెంపు

TG: రాష్ట్రంలో 28 రోజులుగా సమ్మె చేస్తున్న AYUSH స్టూడెంట్స్‌కు, జూనియర్ డాక్టర్లకు Govt. గుడ్ న్యూస్ చెప్పింది. అల్లోపతి డాక్టర్లతో ఈక్వల్‌గా స్టైఫండ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో AYUSH హౌస్ సర్జన్ల మంత్లీ స్టైఫండ్ రూ.13,754 - రూ.29,792కు పెరగనుంది. అలాగే పెండింగ్‌లో ఉన్న స్టైఫండ్ పేమెంట్స్‌ను కూడా ఇచ్చేందుకు గవర్నమెంట్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. తమ డిమాండ్లపై ప్రభుత్వం హామీ ఇవ్వడంతో స్టూడెంట్స్ 28 రోజుల సమ్మెను విరమించారు.

More in TG