← Back to news

BIG TV చీఫ్ ఎడిటర్ సంచలన నిర్ణయం

By Krishna· 4h ago· X
BIG TV చీఫ్ ఎడిటర్ సంచలన నిర్ణయం

BIG TV చీఫ్ ఎడిటర్ అశోక్ అశోక్ వేములపల్లి.. ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అందుకు కారణం ఏమై ఉంటుంది అనే దానిపై చర్చ మొదలైంది. ఐతే.. "నా రాజీనామా వెనుక ఎలాంటి వివాదాలూ లేవు. ఇది కేవలం నా వ్యక్తిగత కారణాలతో తీసుకున్న నిర్ణయం మాత్రమే" అని ఆయన X పోస్టులో తెలిపారు. "ఇకపై మళ్లీ మరో ఛానెల్‌లో చేరడమా? లేక నాదైన దారిలో సొంతంగా ఏదైనా అడుగు వేయడమా? అనే స్పష్టత కూడా ప్రస్తుతానికి నా దగ్గర లేదు" అని ఆయన తన పోస్టులో తెలిపారు. ఐతే.. రాజీనామా వెనక రాజకీయ ఒత్తిళ్లేమైనా ఉన్నాయా అనే ప్రశ్నలు వస్తున్నాయి.

More in Current Affairs