← Back to news

MRF టైర్స్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు

By విశీ· 10 Aug 2026· Sakshi
MRF టైర్స్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు

నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్(NAPS) కింద MRF టైర్స్ లిమిటెడ్ అప్రెంటిస్ ట్రైనీ (మెషిన్ ఆపరేటర్) పోస్టుల కోసం <a href="https://docs.google.com/forms/d/e/1FAIpQLSc8j6PuzhcyhIKk8_OesMO9I7msNcacEiJ2WkarhwrX0A7vBw/viewform">ఆన్‌లైన్‌</a>లో అప్లై చేసుకోవచ్చు. ఇవాళే లాస్ట్ డేట్. ITI, డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీ చేసిన 2024, 2025, 2026 పాస్‌అవుట్స్ అర్హులు. 18 నుంచి 30 సంవత్సరాల వయసున్న మగవాళ్లు, కనీసం 5.3 అడుగుల ఎత్తు, 45 నుంచి 85 కిలోల బరువు ఉండాలి. నెలకు రూ.19,000 వేల జీతం ఉంటుంది. ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలెక్ట్ చేస్తారు.

More in Jobs