పెరిగిన బంగారం ధరలు!

శనివారం బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్, విజయవాడల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 పెరిగి రూ.1,44,930 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ గోల్డ్ రేట్ రూ.550 పెరిగి రూ.1,32,850 కి చేరింది. మరోవైపు వెండి ధర కిలోకు ఏకంగా రూ.5,000 పెరిగి రూ.2,40,000 గా ఉంది. గోల్డ్, సిల్వర్ రేట్స్ మార్కెట్‌లో ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి షాపింగ్ చేసేముందు లైవ్ రేట్స్ చెక్ చేసుకోవడం మంచిది.



