← Back to news

మందుబాబులకు అడ్డాగా మారిన భవనం

By Bala· 7h ago
మందుబాబులకు అడ్డాగా మారిన భవనం

సిరిసిల్ల పట్టణం వెంకంపేటలో మహిళల కోసం నిర్మించిన కమ్యూనిటీ భవనం నిర్లక్ష్యంతో దుస్థితికి చేరుకుంది. 2019లో పురపాలక అధికారులు ₹25 లక్షలతో నిర్మించిన ఈ భవనాన్ని మహిళల సమావేశాలు, సామాజిక కార్యక్రమాల కోసం ఏర్పాటు చేశారు. నిర్వహణ లేక తలుపులు, కిటికీలు ధ్వంసమవడంతో పాటు పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. భవనం మందుబాబులకు అడ్డాగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నరు.

More in Local