← Back to news

అరకులో మహిళల భద్రతపై అవగాహన

By Appalanaidu· 1d ago· Yandapallivalasa, Araku Valley, Alluri Sitharama Raju
అరకులో మహిళల భద్రతపై అవగాహన

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం యండపల్లివలస అంగన్‌వాడీ కేంద్రంలో మహిళల భద్రతపై తల్లులకు అవగాహన కార్యక్రమం జరిగింది. స్థానిక పిర్యాధుల కమిటీ చైర్‌పర్సన్ డా. కే. కృష్ణకుమారి మహిళలకు భద్రతా సూచనలు, జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం తల్లులకు బ్లౌజులు, చిన్నారులకు స్లేట్లు పంపిణీ చేశారు. అంగన్‌వాడీ టీచర్ కిల్లో అరుణ పాల్గొని మహిళలు, పిల్లల సంక్షేమంపై సూచనలు చేశారు.

More in Local