జర్నలిస్టుల డిటెన్షన్.. రంగంలోకి లాయర్లు

ఢిల్లీ ప్రొటెస్టులో Detain అయినా జర్నలిస్ట్ రోజీతో పాటు ఇతర జర్నలిస్టులను ఢిల్లీ కాంట్ పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించినట్లు నేహా తెలిపారు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లగలిగే లాయర్లు ఉంటే DM చేయాలని కోరుతూ X లో పోస్ట్ చేసారు. తాజాగా చాలామంది లాయర్లు అక్కడికి చేరుకున్నారని నేహా అప్‌డేట్ ఇచ్చారు. తమకు మద్దతు తెలిపిన వారందరికీ ఆమె థాంక్స్ చెపుతూ మల్లి పోస్ట్ పెట్టారు.


