← Back to news

స్టింగ్‌కు షాక్.. 2 నెలల్లో మాయం?

By Anusha· 1d ago
స్టింగ్‌కు షాక్.. 2 నెలల్లో మాయం?

స్టింగ్ లవర్స్‌కు ఇది బ్యాడ్ న్యూస్! పెప్సీకోకు చెందిన స్టింగ్, అడ్రినలిన్ రష్ డ్రింక్స్ మరో రెండు నెలల్లో మార్కెట్‌లో కనిపించకపోవచ్చని కంపెనీ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ‘ఎనర్జీ డ్రింక్’ అనే పదం వాడకూడదన్న FSSAI ఆదేశాలతో కొత్త డ్రింక్స్ తయారీకి ఇబ్బందులు వస్తున్నాయని చెప్పింది. రెడ్ బుల్‌కు కోర్టులో అనుమతి లభించగా, పెప్సీకోకు మాత్రం అనుమతి దక్కలేదు. ప్రస్తుతం పాత స్టాక్ మాత్రమే అమ్ముకోవచ్చు. తదుపరి విచారణ అక్టోబర్ 30న జరగనుంది.

More in Current Affairs