← Back to news

చంద్రబాబు, లోకేష్‌ల ఆధ్వర్యంలోనే దాడులు: పెద్దిరెడ్డి

By Vishi· 22h ago

AP: పొన్నూరులో మున్సిపల్ నామినేషన్ల ప్రక్రియ ఉద్రిక్తతకు దారితీసింది. తమ అభ్యర్థి మిథున్ రెడ్డిని నామినేషన్‌కు తీసుకెళ్తుంటే దారిలో వాహనాలు ధ్వంసం చేసి రాద్ధాంతం చేశారని YPC MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. సీఎం చంద్రబాబు, లోకేష్‌ల ఆధ్వర్యంలోనే ఈ దాడులు జరుగుతున్నాయన్నారు. అధికారులు, పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయన్నారు.

More in AP