← Back to news

సెలబ్రిటీలూ బాధ్యత వహించాల్సిందే: FDA చీఫ్

By Sharmila· 2h ago· Thecsrjournal
సెలబ్రిటీలూ బాధ్యత వహించాల్సిందే: FDA చీఫ్

పాన్‌ మసాలా, గుట్కా వంటి ప్రోడక్ట్స్ ప్రచారం చేసే సెలబ్రిటీలపై మహారాష్ట్ర FDA చీఫ్ తుకారాం ముంఢే మండిపడ్డారు. విమల్ యాడ్ విషయంలో సెలబ్రిటీలకు నోటీసులు జారీ అయిన సందర్బంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆహార భద్రత, ప్రకటనల చట్టాలు వర్తించే సమయంలో తాము ప్రచారం చేసే ఉత్పత్తుల విషయంలో సెలబ్రిటీలు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రజలను ప్రభావితం చేసే సెలబ్రిటీలు యాడ్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

More in National