← Back to news

మందమర్రిలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి

By RAJKUMAR· 2h ago· Mancherial
మందమర్రిలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి

మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు జరిగాయి. ఆయన ఫోటోకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 'జై జవాన్ - జై కిసాన్' అని నినదించిన శాస్త్రి నిరాడంబరతకు మారుపేరు అని సొసైటీ ఫౌండర్ షేక్ అజీముద్దీన్ చెప్పారు. యువత ఇలాంటి రోజులను కేవలం హాలిడేలా చూడకుండా, మహనీయుల ఆదర్శాలను ఫాలో అవ్వాలని పిలుపునిచ్చారు.

More in Local