7 కార్పొరేషన్లకు మేయర్ అభ్యర్థులు వీరే!

AP: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల కోసం అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో YSRCP రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లకు మేయర్ అభ్యర్థులను ప్రకటించింది. విజయనగరానికి కోలగట్ల శ్రావణి, విశాఖకు వరుదు కల్యాణి, ఏలూరుకు గంటా మోహన్రావు, మచిలీపట్నానికి లంకా జ్యోతి, ఒంగోలుకు కుప్పం ప్రసాద్, నెల్లూరుకు ఆనం విజయ్కుమార్రెడ్డి, కడపకు బండి దీప్తిరెడ్డిని సెలెక్ట్ చేసింది. కాగా ఈరోజు నుండి నామినేషన్లు తీసుకొనున్నారు.


